Region

Global

The latest published reporting from this region.

International

రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి చేసిన నిందితుడిపై పోలీసుల కాల్పులు - BBC News తెలుగు

‘‘నిందితుడు హేమంత్ ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నాడని సమాచారంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి వెళ్లాయి’’ అని ఎస్పీ జగదీశ్ చెప్పారు. ‘‘నిందితుడిని చూడగానే పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా, అతను సీఐ వెంకటేశ్వర్లపై కత్తితో దాడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పోలీసులు కాల్పులు జరిపారని’’ ఎస్పీ చెప్పారు.

BBC News
Read more